1983 నుంచి వచ్చిన ఇళ్ల రుణాలకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ స్కీం | One Time Settlement Scheme | Minister

1983 నుంచి వచ్చిన ఇళ్ల రుణాలకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ స్కీం | One Time Settlement Scheme | Minister

హౌసింగ్ కార్పొరేషన్ వద్ద కుదువపెట్టిన పత్రాలను ప్రైవేటు ఆస్తిగా మార్చుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 1983నుంచి పేద మధ్య తరగతి ప్రజలు..... రుణాలు పొంది కట్టుకున్న ఇళ్ల ధ్రువపత్రాలు హౌసింగ్ కార్పొరేషన్ వద్దే ఉన్నాయి. ఇలా రాష్ట్రంలో 46 లక్షల 67వేల 301 మంది లబ్ధిదారులు వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా రుణవిముక్తి కల్పించాలని కేబినెట్ నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో 10 వేలు, మున్సిపాలిటీల్లో 15 వేలు రూపాయలు చెల్లించి ధ్రువపత్రాలు పొందవచ్చని మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రి పేర్నినాని తెలిపారు. డిసెంబర్ 30 తేదీలోగా చెల్లింపులు చేస్తే వారికి రిజిస్టర్ చేసి ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం నిర్ణయం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో ట్రూ అప్ చార్జీలు విధించాల్సి వస్తోందని పేర్ని నాని చెప్పారు. 30 ఏళ్ల పాటు యూనిట్ 2.49 రూపాయల చొప్పున సరఫరా చేసేందుకు సోలార్ పవర్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ లో అంగీకారం తెలిపినట్లు చెప్పారు. మైనారిటీ సబ్ ప్లాన్ అమలుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

ETVETV TeluguETV NewsVideo

Post a Comment

0 Comments